News

మరో రైతు అప్పుల బాధతో ఆత్మహత్య


రంగారెడ్డి జిల్లాలో . వికారాబాద్‌ మండలం కొత్తగడి గ్రామంలో మరో రైతు అప్పుల బాధతో సత్తయ్య అనే 45 ఏళ్ల రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.